Home సినిమా విజయ్ దేవరకొండ తండ్రి నిర్మాతగా…

విజయ్ దేవరకొండ తండ్రి నిర్మాతగా…

Traun-Bhaskar

యంగ్‌స్టార్ విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు నిర్మాతగా వారి సొంత బ్యానర్ కింగ్ ఆఫ్ హీల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నం.1 చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘పెళ్లిచూపు లు’ దర్శకుడు తరుణ్‌భాస్కర్ హీ రోగా తమిళ దర్శకు డు హమీద్ సుల్తాన్ డైరెక్షన్‌లో ఈ సిని మా తెరకెక్కనుండడం విశేషం. సెప్టెంబర్ 15న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది.