Thursday, April 25, 2024

అమెరికాలో రోడ్డు ప్రమాదం… వికారాబాద్ యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

Vikarabad Man dead in america accident

 

న్యూయార్క్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. వికారాబాద్ కు చెందిన నిఖిల్ అమెరికాలోని టిసిఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఫిబ్రవర 1న కారులో అతడు కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ కు వెళ్తుండగా మరో వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిఖిల్ బుధవారం ఉదయం కన్నుమూశాడు. వికారాబాద్ లోని గంగారం ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్, హిమజ్యోతి తనయుడు అఖిల్. రెండు రోజుల్లో అతడి మృతదేహం వికారాబాద్ కు చేరుకోనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News