Home గ్యాలరీ ‘మిస్టర్ కేకే’లో దృశ్యాలు

‘మిస్టర్ కేకే’లో దృశ్యాలు

[ngg src=”galleries” ids=”54″ display=”basic_imagebrowser”] 

రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై విక్రమ్ విభిన్నమైన గెటప్ లో నటిస్తున్న సినిమా ‘కదరం కొండన్’. ఈ చిత్రం తెలుగులో ‘మిస్టర్ కేకే’ టైటిల్ పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి తాజాగా  ట్రైలర్  విడుదలైంది. ఈ చిత్రం నాజర్ కుమారుడు అబీ హసన్ తొలిసారిగా తెరకు పరిచయం అవుతున్నారు. ఈ ట్రెయిలర్‌లో విక్రమ్ “బెస్ట్ ఆఫ్ కమాండోస్” గా కనిపించాడు. ప్రముఖ మలయాళ నటి లీనా కూడా ట్రైలర్‌లో “ఇది నా కేసు” అని ఒకే షాట్‌లో కనిపిస్తోంది.

 
Vikram Acting Scenes in Mister KK Movie

 

 

 

Mister KK Movie Scenes, mister kk,mister kk trailer,mister kk movie,mister kk pantip,kktc mister pound