Friday, March 29, 2024

టి20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పనున్న విరాట్ కోహ్లి

- Advertisement -
- Advertisement -

టి20 వరల్డ్ కప్ అక్టోబర్ 17న ప్రారంభం

Virat Kohli stays on Top of ICC ODI Rankings

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ)లో జరుగనున్న టి20 వరల్డ్ కప్ తరువాత తాను భారత్ టి20 కెప్టెన్సీ నుండి తప్పుకోనున్నానని కెప్టెన్ విరాట్ కోహ్లి గురువారం చెప్పారు. అయితే వన్‌డే ఇంటర్నేషనల్స్, టెస్ట్ మ్యాచ్‌లకు మాత్రం సారథ్యం వహిస్తానని తన ట్విట్టర్ ద్వారా ఆయన స్పష్టంచేశారు. కోహ్లి తన ఈ నిర్ణయాన్ని హెడ్ కోచ్ రవిశాస్త్రి, తన వారసుడు కానున్న రోహిత్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో సంప్రదించాకే ప్రకటించారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News