Friday, April 26, 2024

‘విరాట పర్వం’ రిలీజ్ డేట్ ఖరారు

- Advertisement -
- Advertisement -

‘Virata Parvam’ release date has been finalized

 

హీరో రానా నటిస్తున్న పలు ఆసక్తికర ప్రాజెక్టులలో ‘విరాట పర్వం’ చిత్రం కూడా ఒకటి. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రాన్ని  డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి   నిర్మిస్తున్నారు. “రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్” అనేది ట్యాగ్‌లైన్‌. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్న ‘విరాట‌ప‌ర్వం’ను ఏప్రిల్ 30న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.   యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్ప‌టి వ‌ర‌కూ క‌నిపించ‌ని పాత్ర‌ల్లో రానా, సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హీరో హీరోయిన్లతో కూడిన ఓ పోస్టర్‌ను ఫిల్మ్‌మేకర్స్ విడుదలన చేసిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News