న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో నూ తన బ్రాండ్ ఫిల్మ్ ‘లివ్ ది జాయ్’ని ఆవిష్కరించింది. ఈ రెండు నిమిషాల వీడియో ఓ టెక్నాలజీ బ్రాండ్‌గా వివో గురించి వివరిస్తుంది. భారతదేశంలో 2014లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన వివో ఎంతో వృద్ధిని సాధించి, మార్కెట్ లీడర్ స్థాయికి చేరుకుంటోంది.
Vivo launches new brand film live the joy