Home టెక్ ట్రెండ్స్ వై20టిని ఆవిష్కరించిన వివో

వై20టిని ఆవిష్కరించిన వివో

Vivo launches Y20T

 

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తాజాగా ఎక్స్‌టెండెడ్ ర్యామ్ 2.0 టెక్నాలజీతో వై20టిని ఆవిష్కరించింది. 6.51 అంగుళా స్క్రీన్ కల్గిన ఈ ఫోన్ 6జిబి ర్యామ్+64జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,490గా నిర్ణయించింది. రెండు వేరియంట్లలో ఇది లభ్యమవుతోంది. ఈ ఫోన్ వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ స్టోర్‌లలో అక్టోబర్ 11 నుంచి అందుబాటులోకి వచ్చింది.

Vivo launches Y20T