Home టెక్ ట్రెండ్స్ ఎక్స్ సిరీస్ కస్టమర్లకు వివో ప్రత్యేక ప్రోగ్రామ్

ఎక్స్ సిరీస్ కస్టమర్లకు వివో ప్రత్యేక ప్రోగ్రామ్

Vivo unveils X Care service programme

 

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివోకు చెందిన ఎక్స్ కేర్, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో విలువైన ఎక్స్-సిరీస్ కస్టమర్‌లకు ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌ని పరిచయం చేసింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా అన్ని వివో ఎక్స్70 సిరీస్ కస్టమర్‌లు ఇప్పుడు వర్చువల్ లైవ్ డెమో సెషన్‌లు, ఉత్పత్తుల హోమ్ డెలివరీ, కస్టమర్ ఇంటి వద్దే మరమ్మతులు వంటి సేవలను పొందవచ్చు. ఈ కార్యక్రమం భారతదేశంలోని అన్ని 600కు పైగా వివో సర్వీస్ సెంటర్లలో అందుబాటులో ఉంటుంది.

Vivo unveils X Care service programme