Home టెక్ ట్రెండ్స్ మూన్‌లైట్ సోనాట కలర్‌లో వివో వి20

మూన్‌లైట్ సోనాట కలర్‌లో వివో వి20

Vivo V20 moonlight sonata colour option launched

 

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త వివో వి20 ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది కొత్త కలర్ మూన్‌లైట్ సోనాట కలర్ వేరియంట్‌లో లభ్యమవుతోంది. అక్టోబర్ 28 నుండి దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ షాప్‌లు, వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్ కార్ట్ నుండి ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. మరో రెండు కలర్ వేరియంట్లలో సన్సెట్ మెలోడీ, మిడ్‌నైట్ జాజ్‌లలో లభ్యమయ్యే ఈ ఫోన్ ధర రూ.24,990గా సంస్థ నిర్ణయించింది.

Vivo V20 moonlight sonata colour option launched