Home టెక్ ట్రెండ్స్ సరికొత్త కలర్‌లో వివో వి20 ఎస్‌ఇ

సరికొత్త కలర్‌లో వివో వి20 ఎస్‌ఇ

Vivo v20 SE available in aquamarine green colour

 

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివోకు చెందిన వి20 ఎస్‌ఇకి సరికొత్త కలర్- ఆక్వామారిన్ గ్రీన్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 10 నుండి వివో ఇండియా ఇ-స్టోర్, ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు, రిటైల్ స్టోర్‌లలో లభ్యమవుతోంది. రూ.20,990 ధరతో గ్రావిటీ బ్లాక్ కలర్ వేరియంట్లో కూడా ఫోన్ లభిస్తోంది. వివో వి20 ఎస్‌ఇ ఈనెల 2న మార్కెట్లోకి వచ్చింది.

స్మైల్‌వాలా దియా ప్రచారం
2020 సంవత్సరం వాస్తవానికి కుటుంబాలు, నిపుణులు, వ్యాపారాలు, వ్యక్తులకు చాలా చేదు జ్ఞాపకాల ఏడాదిగా మిగిలిపోనుంది. అయితే ప్రతి కష్టంతో ఆనందాన్ని పొందే అవకాశం వస్తుంది. ఉత్సాహంగా, చిరునవ్వుతో నిండిన దీపావళి స్ఫూర్తిని ముందుకు తెచ్చే లక్ష్యంతో వివో ఇండియా స్మైల్‌వాలాదియా అనే ప్రచారాన్ని ప్రారంభించింది.

Vivo v20 SE available in aquamarine green colour