Home టెక్ ట్రెండ్స్ మార్కెట్లోకి వివో వి21

మార్కెట్లోకి వివో వి21

Vivo V21 smartphone was launched in india

 

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సరికొత్త ఫోన్ వివో వి21ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ మే 6 నుండి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 44ఎంపి ఒఐఎస్ ఫ్రంట్ కెమెరా 44ఎంపి ఒఐఎస్ నైట్ సెల్ఫీ, సూపర్ స్టేబుల్ సెల్ఫీ వీడియో, ఐ ఆటోఫోకస్, 4 కె వీడియో వంటి ఫీచర్లను కల్గివుంది. మూడు ప్రత్యేకమైన రంగు ఎంపికలలో లభిస్తుంది. ఈ ఫోన్ రూ.29,990 (8జిబి+28జిబి), రూ.32,990 (8జిబి+256జిబి) రేట్లలో లభ్యమవుతోంది.

Vivo V21 smartphone was launched in india