Home టెక్ ట్రెండ్స్ 5జి సపోర్ట్‌తో వివో ఎక్స్50

5జి సపోర్ట్‌తో వివో ఎక్స్50

vivo x50 pro 5g release in india

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో దేశంలో కొత్త వివో ఎక్స్50 సిరీస్‌తో ఫోన్‌ను విడుదల చేస్తోంది. అయితే కంపెనీ ఇంకా ఆవిష్కరణ తేదీని ప్రకటించలేదు. త్వరలో విడుదల చేయనున్న ఈ ఫోన్ ఇకామర్స్ వెస్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. వివో ఎక్స్50 సిరీస్ కోసం ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక పేజీని సృష్టించింది. ఎక్స్50, ఎక్స్ 50ప్రో ఫోన్‌లు ప్రొఫెషనల్-గ్రేడ్ కెమెరా టెక్నాలజీలను కలిగి ఉంటాయి.

vivo x50 pro 5g release in india