Home టెక్ ట్రెండ్స్ ఎక్స్60 సిరీస్‌ను ఆవిష్కరించిన వివో

ఎక్స్60 సిరీస్‌ను ఆవిష్కరించిన వివో

Vivo X60 Series to Launch in India

 

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో భారతదేశంలో ఎక్స్ సిరీస్ ఫోన్లను విస్తరిస్తోంది. తాజాగా ఈ సంస్థ ఎక్స్60, ఎక్స్ 60 ప్రో, ఎక్స్60 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. అవి ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ సామర్థ్యాలు, ప్రీమియం స్లీక్ డిజైను కలిగి ఉన్నాయి. ధరల విషయానికొస్తే, రూ.37,990 (ఎక్స్60 8+128జిబి), రూ.41,990 (ఎక్స్60 12+ 256జిబి), రూ.49,990 (ఎక్స్60 ప్రో 12 + 256జిబి), రూ.69,990 (ఎక్స్60 ప్రో + 12+256జిబి)తో నాలుగు వేరియంట్లు ఏప్రిల్ 2 నుండి అందుబాటులో ఉంటాయి.

Vivo X60 Series to Launch in India