Saturday, December 3, 2022

మార్కెట్లోకి వివో వై01

- Advertisement -

Vivo Y01 was launched in india on monday

 

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త వై01 ఫోన్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ రివర్స్ చార్జింగ్, హెచ్ డి+ డిస్‌ప్లేను కల్గివుంది. 5000 ఎంఎహెచ్ భారీ బ్యాటరీ కల్గిన ఈ ఫోన్ ధర రూ.8,999గా కంపెనీ ప్రకటించింది. రెండు రంగుల్లో లభ్యం కానుంది.

Vivo Y01 was launched in india on monday

Related Articles

- Advertisement -

Latest Articles