Saturday, April 20, 2024

మార్కెట్లోకి వివో వై 1ఎస్

- Advertisement -
- Advertisement -

vivo y1s 3gb ram variant price

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో దేశంలో వివో వై1 ఎస్ 3జిబి స్టోరేజ్ వేరియంట్‌ను విడుదల చేసింది. వివో యూత్‌ఫుల్ వై సిరీస్‌తో పాటు స్టైలిష్ వై1 ధర (3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజ్)రూ. 9,490. ఇది 256 జిబి వరకు ఎక్స్‌పాండబుల్ అవకాశం ఉంది. వివో వై1 రెండు రంగుల్లో అందుబాటులో ఉంటాయి. వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటిఎమ్, టాటాక్లిక్, బజాజ్ ఇఎంఐ స్టోర్, ఇతర స్టోర్లలో లభ్యం కానున్నాయి.

vivo y1s 3gb ram variant price

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News