Thursday, March 28, 2024

5000 ఎంఎహెచ్‌తో వివో వై20

- Advertisement -
- Advertisement -

Vivo Y20 with 5000 mAh battery launched in India

న్యూఢిల్లీ : రెండు బడ్జెట్ ఫోన్లు వివో వై20, వివో వై20ఐలను వివో లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్‌లలో 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం ఉంది. ఈ ఫోన్‌లలో స్నాప్‌డ్రాగన్ 460 చిప్‌సెట్, ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నా యి. వివో వై20 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజ్ వేరియంట్ లేదా సింగిల్ వేరియంట్ రూ.12,990కు లభిస్తోంది. ఈ ఫోన్లు రెండు రంగుల్లో లభ్యమవుతున్నాయి. ఆగస్టు 28 నుంచి ఈ ఫోన్లు దేశీయ రిటైల్ షాప్‌లు, వివో ఇండియా ఇ-స్టోర్, ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో అందుబాటులోకి వచ్చాయి.

Vivo Y20 with 5000 mAh battery launched in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News