Thursday, April 25, 2024

వివో నుండి వివో వై3ఎస్ విడుదల

- Advertisement -
- Advertisement -

Vivo Y3s launched In India

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో దేశీయ మార్కెట్లోకి సరికొత్త వివో వై3ఎస్ మోడల్‌ను విడుదల చేసింది. ప్రత్యేకమైన డిజైన్‌తో ఫీచర్‌ల ద్వారా లాగ్-ఫ్రీ స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందిస్తోంది. 2జిబి+32జిబి స్టోరేజ్ వేరియంట్ (1టిబి వరకు పెంచుకోవచ్చు) ధర రూ.9,490గా కంపెనీ నిర్ణయించింది. వివో వై3ఎస్ మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తోంది. ఈ ఫోన్ అక్టోబర్ 18 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, టాటా క్లిక్, పేటీఎం, బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News