Saturday, December 3, 2022

44 ఎంపి సెల్ఫీ కెమెరాతో వివో వై75

- Advertisement -

Vivo Y75 with 44mp selfie camera launched in india

 

న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో వై సిరీస్‌లో సరికొత్త వివో ఫోన్ వై75ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హెలియో జి96 చిప్, 44 ఎంపి సెల్ఫీ కెమెరా, 50 ఎంపి మెయిన్ లెన్స్, 6.44 ఇంచ్ ఎఫ్‌హెచ్‌డి, 4,050 ఎంఎహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. వివో వై75 ధర రూ.20,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 20 నుంచి స్టోర్లలో సేల్స్ ప్రారంభమయ్యాయి.

Vivo Y75 with 44mp selfie camera launched in india

Related Articles

- Advertisement -

Latest Articles