Saturday, November 2, 2024

శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

- Advertisement -
- Advertisement -

VK Sasikala Sick Admitted to hospital

బెంగళూరు: జయలలిత అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వి.కె శశికళ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర శ్వాస సమస్య, జ్వరంతో భాదపుడుతున్న శశికళను జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడంలో ఆమె ఇబ్బందిపడుతున్నట్టు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహరం జైల్లో శశికల ఉన్నారు. సత్ ప్రవర్తన కింద ఈ నెల 27న శశికళ జైలు నుంచి విడుదల కానున్నారు.

VK Sasikala Sick Admitted to hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News