Thursday, April 25, 2024

స్పెయిన్‌లోని లా పాల్మాలో కుంబ్రే వీజా అగ్నిపర్వతం బద్ధలు

- Advertisement -
- Advertisement -
Lava in spain islan La Palma
వందలాదిగా తరలిపోతున్న ప్రజలు

మాండ్రిడ్: స్పానిష్ ద్వీపమైన లా పాల్మాలో అగ్ని పర్వత విస్ఫోటనం చోటుచేసుకోవడంతో, లావా పట్టణంలోకి ప్రవేశిస్తుండటంతో వందలాది మంది ప్రజలను తరలించామని అధికారులు గురువారం తెలిపారు. కుంబ్రే బీజా అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా నెల రోజుల్లో దాదాపు 7500 మంది వేరే చోటుకు మకాం మార్చాల్సి వచ్చింది. అక్కడ లావా ప్రవాహం విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ దాదాపు 500 మందిని గురువారం తరలించడంలో సాయపడిందని జాకోర్టే మేయర్ జువాన్ మిగ్యుల్ రోడ్రిగ్జ్ ప్రజాప్రసారం మాధ్యమం అయిన ఆర్‌టివిఇకి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News