Friday, March 29, 2024

విండీస్‌దే సిరీస్

- Advertisement -
- Advertisement -

అంటిగ్వా: శ్రీలంకతో జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫాబియన్ ఆరు బంతుల్లోనే అజేయంగా 2-1 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

West Indies won 3rd T20 against Sri Lanka

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News