Home తాజా వార్తలు టెన్నిస్ ఆటగాడిని ఢీకొట్టిన బాల్ బాయ్…

టెన్నిస్ ఆటగాడిని ఢీకొట్టిన బాల్ బాయ్…

tenis

పారిస్: పారిస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో చిన్నఅపశృతి చోటుచేసుకుంది. రొలాండ్ గారొస్ అనే బాల్ బాయ్ ప్రమాదవశాత్తు వెళ్లి బోస్నియా టెన్నిస్ ప్లేయర్ డామిర్ జుమ్‌హర్‌ను ఢీకొన్నాడు. బాల్ బాయ్ డామిర్ చాతికి ఢీకొని కోర్టులో పడిపోయాడు. బాల్‌ను క్యాచ్ పట్టడానికి అటు ప్లేయర్, ఇటు బాల్‌బాయ్ ఒక్కసారిగా కోర్టులోకి పరిగెత్తుకొచ్చారు. దీంతో ఇద్దరు ఢీకొన్నారు.