Home తాజా వార్తలు ఫిల్మ్‌నగర్‌లో దారుణం

ఫిల్మ్‌నగర్‌లో దారుణం

Student Murder for Cell Phone at Hyderabad

 

హైదరాబాద్: ఫిల్మ్‌నగర్‌లోని జాన్‌జయసింగ్‌నగర్‌లో మంగళవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. మద్యం తాగి వేధిస్తున్నాడని భర్తను భార్య చంపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితురాలని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.