Home జోగులాంబ గద్వాల్ ఆగస్టు నాటికి సాగునీరు అందిస్తాం: హరీష్ రావు

ఆగస్టు నాటికి సాగునీరు అందిస్తాం: హరీష్ రావు

HARISH-RAO,

జోగులాంబ గద్వాల: మంత్రులు హరీష్ రావు, లక్ష్మరెడ్డి కలిసి మంగళవారం తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులను పరిశీలించారు. వచ్చే 6 నెలలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్న్లి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హరీష్ రావు తెలిపారు. ఆగస్టు 15 నాటికి ఒక మోటార్, సెప్టెంబరు నాటికి రెండో మోటార్, దసరా నాటికి మూడో మోటార్ ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పారు. ఈ నెల 29వ తేదీన రూ.554 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకానికి సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేస్తారని హరీష్ రావు స్పష్టం చేశారు.