Home సినిమా వీడియోలు ‘సుయా.. సుయా.. అనసూయా’ పాట విడుదల

‘సుయా.. సుయా.. అనసూయా’ పాట విడుదల

సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘విన్నర్’. ఈ చిత్రంలోని లిరికల్ వీడియోలు ఒకొక్కటిగా విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని సుయా.. సుయా.. అనసూయ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచందర్ విడుదల చేశారు. ప్రముఖ యాంకర్ సుమా తొలిసారిగా ఈ పాటను పాడటం విశేషం. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ పాటలో యాంకర్ అనసూయ తన అందాలతో అదరగొట్టింది… ఆ పాటను మీరు చూడండీ..