Saturday, April 20, 2024

‘ఆంటీ’ అన్నందుకు చితక్కొట్టిన మహిళ (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

Woman angry at being called aunt in Uttar Pradesh

లక్నో: ఆంటీ అని పిలిచినందుకు అందరి ముందు యువతిని ఓ మహిళ చితక్కొట్టిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎటాలో కరవాచౌత్‌లో ఓ పూజా సామగ్రి దుకాణం దగ్గర చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే… ఎటాలోని బాబూగంజ్ మార్కెట్‌లో పూజ సామగ్రిని కొనుగోలు చేయడానికి కొందరు మహిళలు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఒక అమ్మాయి వారిలో ఒకరిని ‘ఆంటీ’ అని పిలిచింది. దీంతో ఈ గొడవ మొదలైంది. ”నన్ను ఆంటీ అంటావా”..? అంటూ యువతి జుట్టు పట్టుకున్న మహిళ చితకబాదింది. ఆ యువతిని కొడుతున్న సమయంలో మరికొందరు కూడా ఆమెకు సాయం చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవాడంతో సమస్య సద్దుమనిగింది. తాను ‘ఆంటీ’ అన్నందుకే ఆమె తనను కొట్టిందని యువతి పోలీసులకు తెలిపింది.

Woman angry at being called aunt in Uttar Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News