Thursday, March 28, 2024

ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Woman commits Suicide in Amberpet

 

మనతెలంగాణ, హైదరాబాద్ : ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా టైలర్‌గా పనిచేస్తున్న వ్యక్తి భార్య అనిత(45) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి మృతికి కారణాలు తెలియరాలేదు. ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన భర్త వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News