Home నిర్మల్ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు

Born-Babies

భైంసా: నిర్మల్ జిల్లా పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. లోకేశ్వరం మండలంలోని గొడ్సెరా గ్రామానికి చెందిన లావణ్య అనే మహిళ ముగ్గిరికి జన్మనిచ్చింది. ఇందులో ఇద్దరు మగ శిశువులు కాగా, మరో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ముగ్గురు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.