Friday, March 29, 2024

జగిత్యాలలో రోడ్డు ప్రమాదం: మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

Woman Died in Road Accident in Jagtial

జగిత్యాల: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మపురి మండలంలోని కోరండ్లపల్లె సమీపంలో శనివారం మధ్యాహ్నం ఓ కారు స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటిపై వెళ్తున్న మహిళ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, చిన్నారికి తీవ్రంగా గాయలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన చిన్నారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Woman Died in Road Accident in Jagtial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News