Thursday, April 25, 2024

బంజారాహిల్స్ లో దారుణం: యువతిపై వంట మనిషి అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Woman raped in Banjara Hills

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బంజారాహిల్స్ లోని ఓ విల్లాలో పనిమనిషిగా చేరిన యువతిపై శివ అనే వంట మనిషి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధిత యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Woman raped in Banjara Hills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News