Wednesday, April 24, 2024

నల్లగొండలో వివాహిత ఆత్మహత్య.. అత్తింటివారిపై అనుమానాలు..

- Advertisement -
- Advertisement -

Woman Suicide in Nalgonda

నల్లగొండ: చండూరు మండలంలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని పుల్లెంల గ్రామానికి చెందిన నకరికంటి అశ్విని(25) గురువారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, మృతురాలి తల్లితండ్రులు రాకముందే అత్తింటివారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీంతోతో తన కూతురిని చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు అత్తింటివారు చిత్రీకరిస్తున్నారని మృతిరాలి తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

Woman Suicide in Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News