Wednesday, February 8, 2023

అత్తను చితకబాదిన కోడలు (వైరల్ వీడియో)

- Advertisement -

woman-torturedహర్యానా: ఓ కోడలు తన అత్తను తీవ్రంగా చితకబాదిన అమానవీయ సంఘటన మహేంద్రఘర్ జిల్లాలోని నైవాజ్ నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దృశ్యాలను అక్కడున్న ఓ యువతి తన ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసి అప్రమత్తమైన పోలీసులు నైవాజ్ నగర్‌కు చేరుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం పరారీలో ఉన్న కోడలి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Courtesy by TOI

https://youtu.be/yXiPEa15CgI

woman tortured by daughter in law in Haryana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles