Home రంగారెడ్డి కిరోసిన్ పోసుకుని మహిళా ఆత్మహత్య

కిరోసిన్ పోసుకుని మహిళా ఆత్మహత్య

Women Sucide Attempted In Rangareddy District

ఇబ్రహీంపట్నం టౌన్ : ఒంటిపై కిరోసిన్ పోసుకుని మహిళా ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఇబ్రహీంపట్నం మున్సిఫల్ పరిధిలోని బోయవాడలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన ఇబ్రహీంపట్నం ఎస్ఐ మోహన్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన హన్మంతు పల్లవి(27) మతిస్థిమితం లేక ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.