Wednesday, April 24, 2024

బాదంతో గుండె జబ్బులు దూరం

- Advertisement -
- Advertisement -

World Heart Day 2021

హైదరాబాద్: బాదంతో గుండె సంబంధిత వ్యాధులకు చక్కటి పరిష్కారం లభిస్తుందని ప్రముఖ న్యూట్రిషన్ , వెల్‌నెస్ నిపుణులు షీలా కృష్ణ స్వామి అన్నారు. ప్రపంచ హృదయ దినోత్స సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా“ యూజ్ హార్ట్‌టు కనెక్ట్ ”అనే కార్యక్రమం జరిగింది. బాదాములో విటమిన్ ఈ,మెగ్నిషియం, ప్రోటీన్‌లు, రిబోప్లోవిన్,జింక్ మొదలైన పోషకాలు ఉన్నాయని, వీటిని స్నాక్స్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తుయంటున్నారు. అంతే కాకుండ టైప్ 2 మధుమేహంతో బాధపడే వారి గుండెపై తీవ్రప్రభావం చూపి వాపులను సైతం తగ్గించడలో బాదం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. భారత దేంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వి కార్డియో వాస్కులర్ వ్యాధులు, దీనికి తోడు మహామ్మారి కారణంగా నిశ్చల జీవన శైలి పెరిగిందని వీటిన్నింటికి చక్కటి పరిష్కారం మార్గం బాదాంను రోజూవారీ కార్యక్రమంలో భాగంగా తీసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News