Friday, March 29, 2024

దేశాల వారీగా కరోనా వివరాలు…. వరల్డ్@1.02 కోట్లు

- Advertisement -
- Advertisement -

Worldwide covid 19 deaths

ప్రపంచంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అమెరికా, బ్రెజిల్, రష్యా, ఇండియా, బ్రిటన్ దేశాలను కరోనా గడగడ లాడిస్తోంది. ఒక్క అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 26.37 లక్షలకు చేరుకోగా 1.28 లక్షల మంది మృత్యువాత పడ్డారు.

ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ తో 1.02 కోట్ల మంది సోకగా 5.04 లక్షల మంది చనిపోయారు. భారత్ లో గత పది హేను రోజుల నుంచి కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్ లో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 5.49 లక్షలకు చేరుకోగా 16,504 మంది మరణించారు. టెస్టుల సంఖ్యలో కూడా అమెరికా తొలి స్థానంలో ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 3.25 కోట్ల మంది కరోనా టెస్టులు చేశారు. భారత్ లో ఇప్పటివరకు 83 లక్షల మందికే కరోనా టెస్టులు మాత్రమే చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News