Friday, December 2, 2022

హైదరాబాద్ మార్కెట్లో ఎక్స్‌పే లైఫ్ యుపిఐ సేవలు

- Advertisement -

Xpay Life UPI services in hyderabad market

 

హైదరాబాద్ : యుటిలిటీ బిల్లు చెల్లింపు పరిష్కారాలను అందిం చే ఫిన్‌టెక్ స్టార్టప్ ఎక్స్‌పే లైఫ్ హైదరాబాద్ మార్కె ట్లో యుపిఐ సేవల ప్రణాళికను ప్రకటించింది. ఎక్స్‌పే చెల్లింపు పద్ధతులను డిజిటలైజ్ చేయడానికి, కస్టమర్‌లు వారి సౌలభ్యం ప్రకారం, వారి బిల్లులను చెల్లించేందుకు వివిధ ఎంపికలను అందించేందుకు సంస్థ కృషిచేస్తోంది. మీడియా సమావేశంలో ఎక్స్‌పే లైఫ్ వ్యవస్థాపకుడు, సిఇఒ రోహిత్ కుమార్ మాట్లాడుతూ, అత్యంత ఔత్సాహిక ఫిన్‌టెక్ స్టార్టప్‌లలో ఒక సంస్థ తమది అని, సురక్షితమైన లావాదేవీలు, ఆవిష్కరణలతో ప్రజల జీవితాన్ని సులభతరం చేయడమే లక్షమని అన్నారు. డిజిటలైజేషన్ 3 పద్ధతుల్లో ఉంటుంది. మొదటిది ఇంటెలిజెంట్ పాయింట్ ఆఫ్ సేల్స్ మెషీన్‌లతో, రెండోది టచ్ స్క్రీన్ కియోస్కిలు వేర్వేరు ప్రదేశాలలో అమలు చేస్తాయి.

 

Related Articles

- Advertisement -

Latest Articles