Monday, July 14, 2025

గచ్చిబౌలి స్టేడియంలో యోగ వేడుకలు…. తొక్కిసలాట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. యోగ కార్యక్రమం పూర్తి అయ్యాక టిఫిన్ కోసం విద్యార్థులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తొక్కసలాట జరగడంతో యువతి అపస్మారక స్థితిలోకి పోయింది. వెంటనే యువతిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. అంతర్జాతీయ యోగ వేడుకలకు వివిధ పాఠశాల, కలశాలల నుండి గచ్చిబౌలి స్టేడియానికి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. గచ్చిబౌలి బాలయోగి స్డేడియంలో యోగా వేడుకలో సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News