Home తాజా వార్తలు వ్యాయామం, యోగా ద్వారా శ్వాస ఆరోగ్యం

వ్యాయామం, యోగా ద్వారా శ్వాస ఆరోగ్యం

Yoga health benefits in Telugu

హైదరాబాద్: నగరంలో దగ్గు, జలుబు లాంటి లక్షణాలు కూడా అధికంగా కనిపిస్తుంటాయి. వర్షాకాలం ముగియడం, శీతాకాలం ఆరంభం కావడ వంటి వాతావరణ మార్పుల కారణంగా శరీరం ఆరోగ్యం కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనశ్వాస ఆరోగ్య నిర్వహించకోవడంలో అత్యంత కీలకంగానున్నట్లు బాలీవుడ్ సెలబ్రిటీ సోహా అలీఖాన్ తెలిపారు.ఈసందర్భంగా మాట్లాడుతూ నవంబర్ అంటేనే కాస్త ఇబ్బంది పెట్టే నెల. ఆకస్మాత్తుగా వాతవారణం మారుతుంటుంది. మా కుటుంబ ఆరోగ్యం పట్ల పూర్తి ఆందోళన కూడా పడుతుంటాం. అయితే నా ఆందోళనను దూరంగా జరపడంతో పాటుగా మా కుటుంబమంతటికి ప్రీతిపాత్రమైనది విక్స్‌వాపోరట్ అని పేర్కొన్నారు. ఆరోగ్యం ఉండేందుకు సరిగా తినడం, శ్వాస మెరుగుపరిచే వ్యాయామాలు ,యోగా, తరుచుగా విక్స్‌వాపోరబ్‌తో ఆవిరి పట్టడం వంటి చర్యలు ద్వారా జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు.