Thursday, April 25, 2024

ఎంఎల్ఎను బెదిరించిన యువకుడు అరెస్టు….

- Advertisement -
- Advertisement -

Young man arrest over MLA threat

 

హైదరాబాద్: కార్వాన్ ఎంఎల్ఎ కౌసర్ మోహిద్దీన్ బెదిరించిన సంఘటనలో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బిలాల్ (21) అనే యువకుడు పెయింటర్ గా పని చేస్తూ హాకీంపేటలో నివసిస్తున్నాడు.  సదరు ఎంఎల్ఎ కుమారుడు ఫయాజ్ తో బిలాల్ గొడవపడ్డాడు. హోటల్ నుంచి ఫోన్ దొంగతనం చేసి ఎంఎల్ఎకు ఫోన్ చేసి రూ.50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఎంఎల్ఎ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారంగా అతడిని పట్టుకొని రిమాండ్ తరలించామని ఎస్ఐ రవిరాజ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News