Thursday, April 25, 2024

కులపెద్దల వేధింపులతో యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Young man commit suicide in Medak

అల్లాదుర్గం: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌లో మంగళవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. కుల పెద్దల వేధింపులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుల పెద్దలు వేధించడంతో ఇప్ప శంకర్ అనే యువకుడు ఉరేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కులపెద్దలే కారణమని శంకర్ వీడియో తీసి వాట్సాప్‌లో పోస్టు చేశాడు. ఇటీవల శంకర్‌ను కులం నుంచి కులపెద్దలు బహిష్కరించారు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో శంకర్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News