Home జోగులాంబ గద్వాల్ రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

Young Man Committed Suicide

జోగులాంబ గద్వాల్ : రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున గద్వాల్ పట్టణంలో చోటు చేసుకుంది. గద్వాల్ పట్టణంలోని బిసి కాలనీకి చెందిన నర్సింహులు (30) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం నర్సింహులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.

Young Man Committed Suicide