Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Road Accidentమేడ్చల్  : బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కోకో కోలా కంపెనీ వద్ద ఆగి వున్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో  కారులో ప్రయాణిస్తున్న ఓ  యువకుడు మృతి చెందాడు. మృతుడు మియాపూర్‌కు చెందిన ఎన్‌ఎస్‌యుఐ నేతగా గుర్తించారు. అయితే మృతుడి వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Young Man Dead In Road Accident At Medchal