Home జనగామ కాలకృత్యాల కోసం వెళ్లి…

కాలకృత్యాల కోసం వెళ్లి…

Young Man Fell In Canal And Deadజనగామ : లింగాలఘనపురం మండలం నేలపోగులలో బుధవారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు దేవాదుల కాలువలో పడి చనిపోయాడు. మృతుడు నేలపోగుల గ్రామానికి చెందిన ఉపేందర్‌(26)గా పోలీసులు గుర్తించారు. రెవెన్యూ అధికారులు ఉపేందర్ మృత దేహానికి పంచనామా చేశారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఉపేందర్ మృతి చెందడంతో నేలపోగుల గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Young Man Fell In Canal And Dead At Janagama