Thursday, April 25, 2024

నగరంలో యువకుడు దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Young Man Murdered in LB Nagar Hyderabad

హైదరాబాద్: ఓ యువకుడు దారుణ హత్యకు గురైన దారణ సంఘటన ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. హత్యచేసి మృతదేహాన్ని గుర్తుతెలియని దుండగులు తగలబెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తలించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు ఆ యువకుడు ఎవురు..? ఇక్కడే హత్య చేేశారా..? లేక ఎక్కడైనా హతమార్చి ఎల్బీనగర్ కి తెచ్చి తగలబెట్టారా అన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Young Man Murdered in LB Nagar Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News