Thursday, April 25, 2024

మంగళ్ హాట్ లో యువకుడి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

Young man murdered in Mangalhat

హైదరాబాద్: నగరంలోని మంగళ్ హట్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంగళ్ హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్ లో ఉన్న శివాజీ విగ్రహం సమీపంలో నరేష్ అనే 25 ఏళ్ల యువకుడు గురువారం హత్యకు గురయ్యాడు. యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Young man murdered in Mangalhat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News