Home తాజా వార్తలు సంగారెడ్డి జిల్లా లో సెల్ఫీ ఆత్మహత్యా యత్నం

సంగారెడ్డి జిల్లా లో సెల్ఫీ ఆత్మహత్యా యత్నం

 

young Man Sucide Attempted In Sangaredy District

సంగారెడ్డి: భార్య కాపురానికి రావడం లేదన్న మనస్థాపంతో  భర్త పురుగుల మందు తాగిన  సంఘటన  జిల్లాలో చోటు చేసుకుంది.   శ్రీకాంత్ అనే యువకుడు భార్య కాపురానికి రావటం లేదని పురుగుల మందు తాగుతూ సెల్ఫీ  వీడియోను తీసి బంధువులకు పంపిచాడు.  పురుగుల మందు తాగిన తర్వాత తన ఫోన్ ను స్విచ్చాఫ్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.