Home తాజా వార్తలు యువతి దారుణ హత్య

యువతి దారుణ హత్య

Young Woman Murderనల్గొండ : చందంపేట మండలం పోలేపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శిరీష అనే యువతిని దుండగులు కత్తులతో నరికి చంపేశారు. మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో శిరీష దుండగులు హత్య చేశారని పోలీసులు తెలిపారు. శిరీష డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోందని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం కోసం శిరీష మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

Young Woman Murder in Polepalli