- Advertisement -
వికారాబాద్: జిల్లాలోని పరిగి పోలీస్స్టేషన్లో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓ యువతి కిడ్నాప్ కేసులో అనుమానంతో హరినాథ్ అనే యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. అయితే, మనస్థాపం చెందిన యువకుడు పోలీస్ స్టేషన్లోనే చేతి మణికట్టు వద్ద కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో పోలీసులు వెంటనే ఆ యువకుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Youth Attempt Suicide at Parigi Police Station
- Advertisement -