Home జాతీయ వార్తలు ప్రభుత్వంపై అవిశ్వాసం నోటీసు ఇచ్చిన వైకాపా

ప్రభుత్వంపై అవిశ్వాసం నోటీసు ఇచ్చిన వైకాపా

APASSEMBLYహైదరాబాద్ : ఎపి ప్రభుత్వంపై వైకాపా అవిశ్వాస నోటీసు ఇచ్చింది. గురువారం ఉదయం వైకాపా ప్రతినిధులు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపు వైకాపా ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.