Home జాతీయ వార్తలు సీతారాం ఏచూరిని కలిసిన వైసిపి బృందం

సీతారాం ఏచూరిని కలిసిన వైసిపి బృందం

echuri-n-jagan ఢిల్లీ: పార్టీ ఫిరాయించిన  వైసిపి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై జగన్ తన బృందంతో సీతారం ఏచూరిని కలిసి వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార దుర్వినియోగాన్ని వివరిస్తూ వారు పలు జాతీయ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు.